Snana Yatra Begins at Puri- జగన్నాథుడికి జ్వరం వస్తుందా? వైద్యం చేస్తారా? ప్రతి సంవత్సరం స్నానం తర్వాత స్వామికి జ్వరం వస్తుంది. పక్షం రోజుల పాటు రహస్యంగా ఆయుర్వేద చికిత్స చేస్తారు. ఈ సమయంలో రోజువారీ నైవేద్యానికి బదులుగా పాలు, పండ్లు, తేనె మాత్రమే పెడతారు. ఆషాఢ శుక్ల పాఢ్యమి నాడు నేత్రోత్సవం, ఆ తర్వాత రోజున రథయాత్ర జరుగుతుంది. ఈ లీల ద్వారా పుట్టినవారు గిట్టక తప్పదని జగన్నాథుడు మానవాళికి ఒక సందేశం ఇస్తున్నాడు.
Snana Yatra, the sacred bathing festival of the Holy Trinity—Lord Jagannath, Lord Balabhadra, and Devi Subhadra—is set to begin at the Snana Mandap in Odisha. This grand ritual marks the beginning of the famous Rath Yatra festivities. Watch the divine Snana Utsav as the sibling deities are bathed in 108 pots of holy water in a majestic ceremony. Don't miss this glimpse into one of India’s most cherished spiritual traditions!
#PuriJagannathTemple
#JagannathRathYatra2025
#SnanaYatra2025
#LordJagannath
#PuriTemple
#SnanaUtsav
#RathYatra2025
Also Read
నెక్స్ట్ మూవీ కోసం పూరీ బడా ప్లాన్.. రంగంలోకి బాలయ్య విలన్ :: https://telugu.oneindia.com/entertainment/kananda-actor-duniya-vijay-going-to-act-in-puri-jagannath-film-434493.html?ref=DMDesc
Ratna Bhandar: తెరుచుకున్న రత్న భాండాగారం.. ఎన్ని టన్నుల బంగారం ఉందంటే..! :: https://telugu.oneindia.com/news/india/the-secret-chamber-of-ratna-bhandagaram-in-puri-odisha-has-been-opened-after-46-years-395397.html?ref=DMDesc
పూరీ రథయాత్రలో అపశృతి: ఒకరి మృతి, వందల మందికి గాయాలు :: https://telugu.oneindia.com/news/india/puri-jagannath-rath-yatra-one-devotee-dies-of-suffocation-several-injured-in-stampede-394499.html?ref=DMDesc